రాజన్న ఆలయ వసతి గృహంలోకి నాగరాజు.. భయంతో భక్తులు పరుగులు! వీడియో

భక్తులు..స్వామి వారి దర్శనం కోసం సిద్ధమవుతున్నారు. ఎవరి పనుల్లో.. వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలోనే.. అక్కడ ఓ పాము కనబడింది. దీంతో.. ఒక్కసారిగా భక్తులు పరుగులు తీశారు. వెంటనే పాములు పట్టే వ్యక్తి కి సమాచారం అందించడంతో అతడు అక్కడికి చేరుకుని, అతి కష్టం మీద పామును పట్టుకొని.. అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.