పౌర్ణమి వేళ శివలింగాన్ని చుట్టేసిన నాగు పాము!

మాఘపౌర్ణమి సందర్భంగా విశాఖలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. ఓ ఆలయంలో అరుదైన ఘటన జరిగింది. ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ నాగుపాము శివలింగాన్ని చుట్టుకుంది. శివలింగానికి ఆభరణంలా కనిపించింది. ఈ సన్నివేశం చూసి అక్కడకు వచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు. విశేష పూజలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.