బసవన్నకు బర్త్ డే సెలబ్రేషన్స్..

రైతు కుటుంబానికి ఆసరాగా ఉండే ఎద్దు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కోసారి ఈ మూగజీవులు రైతుల ప్రాణాలను కూడా కాపాడతాయి.. యజమాని.. ఎద్దుల మధ్య అంతగా విడదీయరాని బంధం ఏర్పడుంది.. అలా ఎద్దుతో తమకున్న ప్రాధాన్యతను చాటి చెబుతూ మమకారాన్ని ప్రదర్శించారు ఓ గ్రామస్థులు.. తమిళనాడులోని ఓ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎద్దుకు బర్త్ డే వేడుక నిర్వహించారు.. క్రిష్ణగిరి జిల్లాలో జరిగిన బసవన్న బర్త్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి..