జన్వాడలో శనివారం రాత్రి జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ డ్రగ్స్ ఏమీ దొరక్కపోయినా.. విజయ్ మద్దూరికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ రావడంతో కేసు సంచలనంగా మారింది. రాజ్ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.