పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ | Suspense over The Seat Pawan Kalyan will Contest - TV9

పవన్‌ కల్యాణ్ పోటీ విషయంలో కథ మళ్లీ మొదటికి వచ్చిందా? భీమవరం విషయంలో జనసేన అధినేత వెనకడుగు వేస్తున్నారు? అసలు భీమవరంలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయ్? అయితే పవన్‌ పోటీ ఎక్కడ నుంచి? కొత్తగా పవన్‌ చూపు ఏ నియోజకవర్గం వైపు?