ప్రేమిస్తావా.. చంపేయమంటావా..? కడపలో దారుణం

ప్రేమ పేరుతో మరో మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా అంటూ యువతికి అల్టిమేటం జారీ చేశాడు.