అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ? అజ్ఞాతం వెనుక అసలు కతేంటి? బెట్టింగ్‌యాప్ గోతులు ఆరోపణలు ఎలా వున్నా క్రియేటివ్ వీడియోలతో నీతులు చెప్పే హర్షసాయికి ఆరోపణలు వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాలన్న విషయం తెలియదా? అన్నది బిగ్ క్వశ్చన్.