తెలంగాణలో మరో రెండు గ్యారంటీల అమలుకు సిద్ధమైన సర్కార్.. అందుకు అవసరమైన నిధులను కూడా రిలీజ్ చేస్తోంది. మహాలక్ష్మిలో భాగంగా.. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా.. 200 యూనిట్లలోపు వాడే వారికి ఉచిత కరెంట్ పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతుతోంది.