సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి
ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతునాయి. తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో.. ఈ వేడుకలు మరింత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో... సతీసమేతంగా పాల్గొన్నారు సీఎం జగన్.