పార్క్‌కి వెళ్దామనిచెప్పి.. భార్యను పైలోకాలకు పంపిన భర్త.. అసలు కారణం ఇదే..
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అని తెలిసిన భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమెను పార్కుకు వెళదామని నమ్మించి అనంత లోకాలకు పంపించాడు పార్కు సమీపంలో ఉన్న కంపచెట్లలోకి తీసుకొని వెళ్లి గొంతు నులిమి చంపి ఇసుకలో పూడ్చి పెట్టాడు.