పార్టిని వీడుతున్న నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్

నాయకులను కొంటరు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేరు.. పార్టీ నుండి బయటకు వెళ్లిన వాళ్ళు కాళ్ళు మొక్కిన మళ్ళీ పార్టీలోకి తీసుకొము