Rahul Gandhi వ్యాఖ్యలపై Speaker Om Birla అభ్యంతరం | Parliament Session 2024 - TV9

బీజేపీలో ఒక్కరే ప్రధాని అయ్యే కలలు కంటారు-రాహుల్ మిగతా వాళ్లు అలాంటి కలలు కనాలంటే భయపడతారు అభిమన్యుడిని పద్మవ్యూహంలో బంధించి చంపారు పద్మవ్యూహం కమలం ఆకారంలో ఉంటుంది-రాహుల్ ఈ కాలంలోనూ ఒక పద్మవ్యూహం తయారు చేశారు అప్పుడు పద్మవ్యూహాన్ని ఆరుగురు కంట్రోల్ చేశారు ఇప్పుడు కూడా ఆరుగురు కంట్రోల్ చేస్తున్నారు