చేతిలో బ్లేడ్‌తో భార్యను బలవంతంగా రైలు పట్టాలపైకి తీసుకెళ్లిన భర్త.. చివరకు..

రైలు పట్టాలపై భార్యాభర్తలు.. భర్త చేతిలో బ్లేడ్.. తన భార్యను చంపి తాను చనిపోతానంటూ వార్నింగ్.. సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని క్షణాల్లోనే పట్టాలపైకి రానున్న రైలు.. అంతా టెన్షన్ టెన్షన్..