హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా..
విజయవాడ.. హైదరాబాద్ హైవే.. వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది.. వేలాది వాహనాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. అయితే.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు రయ్యిరయ్యిన దూసుకువస్తోంది.. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది.