కోడి కూయక ముందే వేడి వేడి బిర్యానీ కోసం ఎగబడ్డ జనం

బిర్యానీ అంటే ఇష్టపడని భోజనప్రియులు ఎవరు ఉండరు..! బిర్యానీ అంటే మధ్యాహ్నం లంచ్‌కో, రాత్రి డిన్నర్‌కో తింటాం. కానీ క్రేజీగా వైజాగ్‌లో మాత్రం తెల్లారే సరికే వేడి వేడి గా టేస్టీ టేస్టీ బిర్యానీ వడ్డించేస్తున్నారు. అవునండీ ఈ వేకువ జామున 4గంటల నుండే చీకటిలో బిర్యానీ కోసం క్యూ కట్టేస్తున్నారు విశాఖ బిర్యానీ లవర్స్.