సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. మచ్చ బొల్లారం వీబీ సిటీ కాలనీలో నివాసం ఉంటున్న ఆశిష్ అనే వ్యక్తి బుజ్జి బుజ్జి కుక్క పిల్లలను కర్కశంగా హతమార్చాడు. మనషుల పట్ల విశ్వాసంగా ఉండే కుక్క పిల్లలను అతి కిరాతకంగా చంపేశాడు.