ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎవరికివారు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ఇప్పటికే.. అధికార వైసీపీ సామాజిక సాధికార యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేయగా.. తాజాగా.. టీడీపీ కూడా.. రా.. కదలిరా.. పేరు సభలు నిర్వహిస్తోంది.