వరదల్లో చిక్కుకున్న 27 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసిన వాయుసేన..

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తర్వాత పంజాబ్‌లో భారీ వరదలు సంభవించాయి. రాష్ట్రంలో సట్లెజ్, బియాస్, రావి నదుల నీటి మట్టం గణనీయంగా పెరిగింది. గురుదాస్ పూర్ లాసియన్‌ ప్రాంతంలో వరదల్లో ఇరుక్కుపోయిన 27 మందిని అత్యంత సాహసోపేతంగా ఎయిర్ లిఫ్ట్ చేసిన వాయుసేన. 27 మందిని విమానంలో సురక్షితంగా తరలించారు.