వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. అమ్మవారికి జలాభిషేకం
అన్నదాత ఆశగా ఎదురుచూసిన రుతుపవనాలు అడుగు పెట్టాయని సంతోషం నిలవలేదు. వర్షాలు కురవకపోవడంతో .. పలు జిల్లాలో రైతులు, మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల నిర్వహించిన పూజలు ఆకట్టుకుంటున్నాయి.