సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కొత్త నినాదం.. 'మోడీని మళ్లీ గెలిపించుకుందాం' అంటూ జనాల్లోకి
అయోధ్యలో బాల రామక్ విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు మోడీ. పశ్చిమ యూపీ నుంచి ఆయన గురువారం (జనవరి 25) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.