రేపే వైసీపీ అభ్యర్థుల తుది జాబితా - Ycp Incharge Leaders List Ys Jagan ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికారపార్టీ వైసీపీ రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలతో ముందుకువెళ్తోంది.. దీనిలో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.