కల్కి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన

భారీ ఖర్చుతో నిర్మాణమైన కల్కి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురం ఆ సినిమా విజయం కోసం ప్రత్యేక పూజలు ,హోమాలు చేపట్టారు.. ప్రముఖ దత్త ఉపాసకుడు లక్ష్మీనారాయణ దత్త, పాదగయ పుణ్యక్షేత్రంలో దత్త హోమం నిర్వహించారు.. పిఠాపురంలో దత్త పూజలు నిర్వహించి విడుదల అయిన ప్రతీ సినిమా విజయం సూపర్ హిట్ టాక్ అందుకొన్నాయను ఈ నేపథ్యంలోనాగఅశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్ వంటి ప్రముఖ హీరోలు నటించిన ఈ సినిమా కూడా విజయం కోసం దత్త హోమం నిర్వహించామన్నారు..ప్రముఖ చిత్ర నిర్మాత సంస్థ వైజయంతి మూవీ అధినేత సి.అశ్విని దత్ కోరిక మేరకు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్టు దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్త పేర్కొన్నారు.