Amaravati Drone Summit: ఆకాశంలో అద్భుతం.. చరిత్ర సృష్టించిన అమరావతి డ్రోన్ షో.. ఐదు ప్రపంచ రికార్డులు కైవసం..

దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షోకి విజయవాడ వేదికగా మారింది. ఆకాశంలో చుక్కలు కుప్పబోసినట్లు...నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోయాయి డ్రోన్లు. డ్రోన్ల తళుకుబెళుకుల ముందు నక్షత్రాలు చిన్నబోయాయి.