PM Modi: మహిళల డ్రోన్ ప్రదర్శనలు వీక్షించిన ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో నిర్వహించిన 'సుశక్త్ నారీ విక్షిత్' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ. 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సహాయ నిధిని మోదీ ప్రకటించారు.