అదృష్టం అంటే ఈ రైతుదే.. మోటారు దించకుండానే ఉప్పొంగుతున్న పాతాళ గంగ!

భూగర్భంలోని పాతాళ గంగను పైకి తీసుకురావాలంటే వందల ఫీట్లు తవ్వి మోటర్‌ను దింపడం తప్పనిసరి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి విద్యుత్ మోటార్‌ సహాయం లేకుండానే బోరు రంద్రంలోంచి పాతాళ గంగ పైకి ఉబికి వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకు వింతైన ఈ బోరు బావి ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.