శివుడి ఫోటోను చూపిస్తే తప్పు ఎలా అవుతుంది Rahul Gandhi - Tv9

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగంపై రచ్చ రాజుకుంది. బీజేపీని, ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. శివుడి నుంచి తాను ప్రేరణ పొందానని , శివుడి ఫోటోను రాహుల్‌ గాంధీ లోక్‌సభలో చూపించారు.