విద్యార్థిపై బీర్‌ బాటిళ్లతో మూకుమ్మడి దాడి.. ఆ తర్వాత

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ ప్రాంతం డీడీ కాలనీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ హింసాత్మక ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఓ బీటెక్ విద్యార్థి అభినవ్‌పై సుమారు 20 మంది యువకులు ముకుమ్మడిగా దాడికి దిగారు. కర్రలు, బీరు సీసాలతో అభినవ్‌పై విచక్షణ లేకుండా దాడి జరిపారు.