ఆ కాలేజీ మెస్‎లో అన్నం తినాలంటే భయపడుతున్న విద్యార్థులు.. అసలు కారణం ఇదే..

కళాశాలలో వండిన వంటకాలకు ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో.. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను కోతులు తింటున్నాయి.