వీడెక్కడి దొంగరా బాబు.. చివరికి నల్లా కూడా వదల్లేదు

వీడెక్కడి దొంగరా బాబు.. చివరికి నల్లా కూడా వదల్లేదు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఓ ఫ్రిడ్జ్ దగ్గర నీళ్లు తాగిన ఓ దొంగ ఏకంగా అక్కడ ఉన్న నల్లాని దొంగతనం చేసి అది తీసుకుని వెళ్లిపోయాడు. దొంగతనాల్లో ఇలాంటివి కూడా ఉంటాయని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసిన నల్లాని ఆ దొంగ తీసుకెళ్లడం చూస్తే కనీస మానవత్వం కూడా కరువైందే మనుషుల్లో అనిపించక మానదు.