సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు.. ప్రముఖ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన సినిమాలు చేసిన చంద్రమోహన్ చివరి వరకు సినీ పరిశ్రమకు చివరి వరకు సేవలు చేస్తూనే ఉన్నారు..