తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో శ్రావణ మాస పౌర్ణమిని పురస్కరించుకొని, గ్రామస్థులు గోమాతకు ధన తులాభారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.