కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపాలి: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపాలని డిమాండ్‌ చేస్తూ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ లేఖ రాశారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేక, మీ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు.