దేశంలోనే అతి పొడవైన ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi Gujarat visit : గుజరాత్‌లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును దాదాపు రూ. 980 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 2.32 కి.మీ.ల దూరంలో దీనిని నిర్మించారు.