పొలంలో...జాతీయ జెండా, వైసీపీ జెండాలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఒక రైతు తన పొలానికి కాపలాగా.. తాను అభిమానించే రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ జెండాలను ఉంచాడు. అంతే కాకుండా అదే పొలంలో మరో వైపు జాతీయ జెండా లను కూడా ఉంచాడు.