తల్లడిల్లిన దంపతులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

కర్షక నేస్తాలు.. వృషభ రాజులు.. నిత్యం తమతోనే ఉండేవి.. వాటిని పిలిస్తే చాలు.. ఒక్క దౌడుతో పరిగెత్తుకుంటూ వచ్చేవి.. నిత్యం వ్యవసాయంలో సాయం చేసేవి.. విత్తనం విత్తిన మొదలు.. పంట ఇంటికి వచ్చే వరకు అడుగడుగునా తోడుండేవి.. ఆ ఎద్దులను దంపతులు సొంత బిడ్డల్లా చూసుకునేవారు..