మీకు ఏసీ ఉందా..? అయితే.. బి కేర్ ఫుల్..! అసలే ఎండాకాలం కదా అని ఆదమరిచి ఉంటే.. ఆ ఏసీలు సర్పాలకు ఆవాసాలుగా మారిపోయే అవకాశం ఉంది. ఎండాకాలంలో చల్లదనం కోసం సర్పాలు అక్కడ ఇక్కడ అని కాదు. ఎక్కడైనా తన అనువుగా ఉందనుకున్న ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి.