క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు..

తమను తెలంగాణలోనే కొనసాగించాలని క్యాట్‌ను ఆశ్రయించారు ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి . అలాగే తనను ఏపీలోనే కొనసాగించాలని క్యాట్‌లో పిటిషన్‌ వేశారు తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ సృజన.ఆ నలుగురి పిటిషన్లపై సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యూనల్‌ మంగళవారం విచారణ జరపనుంది.