అపార్ట్‌మెంట్‌లోనే మకాం పెట్టారు.. చివరకు..

హైదరాబాద్‌ నగరంలో మరోసారి రేవ్‌ పార్టీ కలకలం రేపింది.. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.