స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్న వేళ, సిద్దిపేట జిల్లా రఘోత్తంపల్లిలో ఓ వ్యక్తి ఇచ్చిన వినూతన హామీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం ...