ఇస్రో ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ..

శ్రీహరికోట షార్‌లో మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. శుక్రవారం ఉదయం 9:17కి SSLV-D3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా E.O.S-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. భూపరిశీలన ఈ మిషన్‌ టార్గెట్‌..