త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయి Harish Rao - Tv9

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే జిల్లాల పర్యటనలు ఉంటాయని మాజీ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు.