జల్సాలకు అలవాటు పడ్డ ఓ ఇంటి వ్యక్తి తన సొంతింటికే కన్నం వేశాడు. భార్య నగలను అపహరించి దొంగ తనంగా చిత్రీకరించాడు.