గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూసి సంబరం..

చేపల వేటకు వెళ్లిన ప్రతిసారి గంగమ్మకు మొక్కుతారు జాలర్లు. తమకు దండిగా జల పుష్పాలు చిక్కాలని వేడుకుంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టం కలిసివచ్చి అరుదైన, ఖరీదైన చేపలు చిక్కుతాయి. ఇంకొన్నిసార్లు నిరాశే ఎదురవుతుంది. తాజాగా ఓ జాలరి పంట పండింది...