సప్త సముద్రాలు దాటిన స్వయం ఉపాధి కోసం వలస వెళ్లిన ఒగ్గు పూజారులు తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు, సట్టి వారాలను పురస్కరించుకొని దుబాయిలోని బార్ దుబాయ్ లో కొమురవేల్లి మల్లన్న ను కొలుస్తూ తరిస్తున్నారు. మల్లికార్జునుడి ప్రార్థనతో ఆకట్టుకుంటూ తమదైన శైలిలో పూజలు చేస్తున్నారు