నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ భక్తుల పూజలు

0 seconds of 1 minute, 2 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:02
01:02
 

పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది. అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..అటు..ఇటు తిరిగింది.. పడగ తోనే. విగ్రహం పై నిలబడింది. ఇలాంటి దృశ్యాలు సినిమా లో కనబడుతాయి. విగ్రహం పై నాగుం పాము పడగ విప్పడంతో.. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.