పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..

వనవాస ప్రధాన ఘట్టాలైన పర్ణశాల కుటీరం, సీతమ్మ నారచీరేలు, సీతారాములు ఆడుకున్న వామనగుంటలు, శూర్పణక చెవులు, ముక్కు కోసిన ప్రాంతం ఇలా ఎంతో చారిత్రాత్మక ఘట్టాలను చూపిస్తూ ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్ చేస్తున్నారు. శ్రీసీతారాముల సాక్షిగా ముక్కు పిండి మరీ భక్తుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు.