Andhra Pradesh: పక్షి ప్రేమికుడి గొప్ప మనసు.. పక్షుల కోసం ఈ రైతు ఏం చేస్తున్నాడో తెలుసా..?

చాలా మంది తమ స్వార్థం కోసం,బంధువులు లేదా ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తుంటారు.కానీ పక్షులు,జంతువుల ఆకలి తీర్చేన్డుకు కష్టపడే వారు,వ్యయం చేసేవారు చాలా అరుదు.కానీ ఓ చిన్న కారు రైతు ఓ అర ఎకరం పొలం లో సజ్జ పంట వేశారు.పంట అంతా పక్షులు తినేలా వదిలేశాడు...