గంజాయిపై తెలుగు రాష్ట్రాల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పత్తి, కంది పంటల మాటున గంజాయి సాగు చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో డ్రోన్లతో డేగ కన్నేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో పత్తి, కంది పంటల్లో గంజాయి సాగు గుట్టురట్టు అయింది. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.