అయ్యో దేవుడా.. బర్త్‌డే పార్టీకి వెళితే వెంటపడిన కుక్క
స్నేహితులతో కలిసి ఓ పెద్ద హోటల్‌కు వెళ్లాడు.. అక్కడ అనుకోని సంఘటన ఎదురైంది.. కుక్క వెంటపడటంతో ఏం చేయాలో అర్థం కాలేదు.. కుక్క మీదకు వస్తుండటంతో పరుగులు తీశాడు.. చివరకు అక్కడున్న కిటికీ వైపు వెళ్లాడు..