రేవంత్ ఇంచార్జీ గా ఉన్న రెండు చోట్ల కాంగ్రెస్ ఓడిపోతుంది Ktr Comments On Cm Revanth Reddy - Tv9

మీడియాతో చిట్‌చాట్‌లో ‌ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని...కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నట్లు కేటీఆర్‌ చిట్‌చాట్‌లో తెలిపారు.